తెలంగాణలో ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్రం 2014, జూన్ 2న అధికారికంగా ఏర్పాటయింది. అప్పటి నుండి, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో వివిధ సంస్థల ప్రతినిధులను ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించబడతాయి.