తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలు
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలు / From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కొరకు సంప్రదాయ శక్తి వనరులు (నీరు, సౌర శక్తి, పవన శక్తి, వేలా తరంగాలు, భూతాపశక్తి) పైన ఆధారపడుతున్నది. పెరుగుతున్న జనాభా వల్ల, సేద్యపు భూమి విస్తీర్ణం పెరుగుట, పారిశ్రామిక, సేవారంగాలకోసం రోజురోజుకి తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది.[1][2]