From Wikipedia, the free encyclopedia
తిరువెళ్ళక్కుళమ్ (Thiruvellakkulam) లేదా అణ్ణన్ కోయిల్ ఒక ప్రసిద్ధిచెందిన 108 వైష్ణవ దివ్యదేశాలు లో ఒకటి.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరువెళ్ళక్కుళమ్ | |
---|---|
భౌగోళికాంశాలు : | 11.18°N 79.75°E |
పేరు | |
ఇతర పేర్లు: | అన్నన్ పెరుమాల్ దేవాలయం |
ప్రధాన పేరు : | అన్నన్ కోయిల |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | నాగపట్నం |
ప్రదేశం: | తిరునాగూర్ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | అన్నన్ పెరుమాల్, శ్రీనివాసన్(విష్ణుమూర్తి) |
ప్రధాన దేవత: | అలమేల్మంగ (లక్ష్మీదేవి) |
దిశ, స్థానం: | తూర్పుముఖము |
పుష్కరిణి: | తిరువెళ్ళక్కుళం పుష్కరిణి |
విమానం: | తత్త్వబోధ విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | శ్వేతకేతు మహారాజు, పరమశివుడు |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
తిరుమంగై ఆళ్వార్గ దేవిమార్లగు (భార్య) కుముదవల్లి నాచ్చియార్ ఈ తిరువెళ్లక్కొళ తీర్థమునందే అవతరించిరి.
కీళ్చాలైకు (తిరుత్తేవనార్ తొగైకు) పశ్చిమంగా 1 కి.మీ. దూరంలో ఉంది. "అణ్ణన్ కోయిల్ అనియే చెప్పాలి." వసతులు లేవు.
" ముముక్షువునకు సంసారబీజము నశింపవలెను. పేడపురుగు పేడలో తిరుగుచున్నను ఆపేడ దానికి అంటనట్లుగా ముముక్షువైనవాడు సంసారములో నుండినను సంసారముతో సంబంధము లేకుండ నుండాలి. అలా ఉంటే సంసారబీజము నశిస్తుంది. అలాంటి వారు జివన్ముక్తుడ్సిన జనకచక్రవర్తి వంటివారు." అన్నది ఆళ్వారుల అభిప్రాయం.
శ్లో|| పురేతు వెళ్ళక్కొళ మిత్యభిశ్రుతే తన్నామ తీర్థే సుర దిజ్ముఖ స్థితిః |
నారాయణాఖ్యో వరతత్త్వబోధ వైమానమాసాద్య విరాజతే హి ||
శ్లో|| ఇక్ష్వాకు శ్వేత రాజోగ్ర ప్రత్యక్షత్వ ముపాగతః |
పూమార్ తిరుమకళ్ దేవీ మాశ్రితః కలిహస్తుతః ||
పా|| కణ్ణార్ కడల్పోల్ తిరుమేని కరియాయ్ |
నణ్ణార్ మునైవెన్ఱి కొళ్వార్ మన్ను నాజ్గూర్
తిణ్ణార్ మదిళ్శూళ్ తిరువెళ్లక్కుళత్తుళ్ |
అణ్ణా; అడయే నిడరైక్కళైయాయే.
పా|| వేడార్ తిరువేజ్గడం మేయవిళక్కే; |
నాడార్ పుగళ్ వేదియర్ మన్నియ జాజ్గూర్
శేడార్ పొయిల్శూళ్ తిరువెళ్ళక్కుళత్తాయ్ |
పాడా పరువేన్ వినై యాయినపొత్తి.
తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొళి 4-7-1.5.
ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | భంగిమ | ముఖద్వార దిశ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
నారాయణన్, అణ్ణన్ పెరుమాళ్ | పూవార్ తిరుమగళ్ నాచ్చియార్ | వెళ్లక్కొళమ్ పుష్కరిణి | తత్త్వబోధ విమానము | తిరుమంగై ఆళ్వార్ | తూర్పుముఖము | నిలుచున్న భంగమ | ఇక్ష్వాకు వంశీయుడైన శ్వేతుకేతు మహారాజునకు, పరమ శివునకు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.