తిరుత్తణ్ కాల్
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
తిరుత్తణ్ కాల్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుత్తణ్ కాల్ | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | అప్పన్ |
ప్రధాన దేవత: | అన్ననాయకి, అనంతనాయకి, అమృతనాయకి, జాంబవతి |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | పాప వినాశ తీర్థము |
విమానం: | దేవ చంద్ర విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | వల్లభదేవునకు |
ఉషా అనిరుద్దుల వివాహము జరిగిన ప్రదేశము. ఇచట జాంబవతీ తాయార్ సన్నిధి ఉంది. ఇక్కడ గరుడాళ్వారు, సర్ప, అమృతకలశ, అంజలిహస్తులై వేంచేసి యుందురు. అన్ని వసతులు గలవు. భతులు బస చేయడానికి రామానుజకూటము ఉంది.
శ్లో. దివ్యే పాప వినాశ తీర్థ రుచిరే తణగాల్ పురే ప్రాజ్ముఖ:
శ్రీమానప్పనితి ప్రియామనుభవన్ ఆనందనామ్నీం స్థిత:|
దేవీభిస్తు దిశా సమానగణనాభిర్దేవ చన్ద్రాలయ:
శ్రీమద్వల్లభదేవ సేవిత వపూ రేజే కలిఘ్నస్తుత:||
పా. పేరానై కుఱుజ్గుడి యెమ్బెరుమానై, తిరుత్తణ్గా,
లూరానై క్కరమ్బనూరుత్తమనై; ముత్తిలజ్గు
కారార్ తిణ్కడలేழுమ్ మలై యేழிవ్వులగేழுణ్డుమ్.
ఆరాదెన్ఱిరున్దానై క్కణ్డదు తెన్నరజ్గత్తే.
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 5-6-2
ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
అప్పన్ | అన్ననాయకి, అనంతనాయకి, అమృతనాయకి, జాంబవతి | పాప వినాశ తీర్థము | తూర్పు ముఖము | తిరుమంగై ఆళ్వార్ | నిలుచున్న భంగిమ | దేవ చంద్ర విమానము | వల్లభదేవునకు |
విరుదునగర్-తెన్ కాశి రైలుమార్గము. శివకాశి నుండి 5 కి.మీ. శ్రీవిల్లి పుత్తూర్ నుండి విరుదు నగర్ నుండి బస్ సౌకర్యం కలదు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.