![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ed/Trichy_and_Srirangam.jpg/640px-Trichy_and_Srirangam.jpg&w=640&q=50)
తిరుచిరాపల్లి జిల్లా
తమిళనాడు లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
తిరుచిరాపల్లి జిల్లా తమిళనాడు రాష్ట్రం లోని జిల్లా.ఇది కావేరినదీ తీరంలో ఉంది. ఈ జిల్లాకు తిరుచిరాపల్లి నగరం (తిరుచ్చి) జిల్లాకేంద్రంగా ఉంది. బ్రిటిష్ రాజ్ కాలంలో తిరుచినాపల్లి జిల్లా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జిల్లా పేరు మారింది. 2011 గణాంకాల ఆధారంగా జిల్లా జనసంఖ్య 2,72,2,290. లింగ నిష్పత్తి 1013:1000 గా ఉంది.
త్వరిత వాస్తవాలు తిరుచురాపల్లి జిల్లా திருச்சிராப்பள்ளி மாவட்டம்తిరుచ్చి జిల్లా, దేశం ...
తిరుచురాపల్లి జిల్లా
திருச்சிராப்பள்ளி மாவட்டம் తిరుచ్చి జిల్లా | |
---|---|
జిల్లా | |
![]() | |
![]() భారతదేశ పటంలో తమిళనాడులో స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
నగరపాలకసంస్థ | తిరుచిరాపల్లి |
పురపాలకసంఘం | మనప్పరై, తురైయూర్, తువకుడి |
నగర పంచాయితీ | లాల్గుడి, ముసిరి, మనచనల్లూర్, తొట్టియం, పుల్లంబాడి, తువరంకురిచ్చి, కళ్లకుడి, వైయంపట్టి, మరుంగాపురి, పూవలూరు, తాతయ్యంకార్పేట్, పుల్లివలం, సమయపురం, సిరుగమణి, మొదలైనవి. |
తాలూకా | తిరుచిరాపల్లి డివిజన్, లాల్గుడి డివిజన్, ముసిరి డివిజన్, శ్రీరంగం డివిజన్ (2013) |
ప్రధాన కార్యాలయం | తిరుచిరాపల్లి |
Boroughs | లాల్గుడి తాలూకా, మనచనల్లూర్ తాలూకా, మనప్పరై తాలూకా, మరుంగాపురి తాలూకా (2013 నుండి), ముసిరి తాలూకా, శ్రీరంగం తాలూకా, తిరువెరంబూర్ తాలూకా , తొట్టియం తాలూకా, తురైయూర్ తాలూకా, తిరుచిరాపల్లి పశ్చిమ తాలూకా, తిరుచిరాపల్లి తూర్పు తాలూకా (2013 నుండి). |
భాషలు | |
• అధికార | తమిళ్ |
Time zone | UTC+05:30 (IST) |
పిన్కోడ్ | 620 xxx and 621 xxx |
టెలిఫోన్ కోడ్ | 0431 |
ISO 3166 code | ISO 3166-2:IN |
Vehicle registration | TN-45,TN-48,TN-81,TN-81Z[1] |
Central location: | 10°47′N 78°41′E |
మూసివేయి