తరుణ్ తేజ్పాల్
From Wikipedia, the free encyclopedia
తరుణ్ తేజ్పాల్ భారతీయ పాత్రికేయుడు, ప్రచురణకర్త, నవలా రచయిత. తెహెల్కా పత్రికకు మాజీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ కూడా. ఒక మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి చేసాడన్న ఆరోపణల కారణంగా 2013 నవంబరు 30న అరెస్టై 2014 జూలై 1 నుండి బెయిలుపై ఉన్నాడు.[1][2]
త్వరిత వాస్తవాలు తరుణ్ తేజ్పాల్, జననం ...
తరుణ్ తేజ్పాల్ | |
---|---|
జననం | తరుణ్ తేజ్పాల్ (1963-03-15) 1963 మార్చి 15 (వయసు 61) జలంధర్ |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | పాత్రికేయుడు |
నేరారోపణ(లు) | లైంగిక దుశ్చర్య[1] |
Criminal status | బెయిలుపై ఉన్నాడు |
మూసివేయి