తరన్ తారన్
From Wikipedia, the free encyclopedia
తరన్ తారన్ సాహిబ్ పంజాబు రాష్ట్రంలోని మాఝా ప్రాంతంలో ఉన్న పట్టణం. ఇది తరన్ తారన్ జిల్లాకు ముఖ్య పట్టణం. నగరం మధ్య భాగంలో గురుద్వారా "శ్రీ తరన్ తారన్ సాహిబ్" అనే ఒక ప్రముఖ సిక్కుమందిరం ఉంది. పట్టణం మునిసిపల్ కౌన్సిల్ పాలనలో ఉంది. తరన్ తారన్ పట్టణం, ఇదే పేరుతో ఉన్న శాస్నసభ నియోజకవర్గానికి, లోక్సభ నియోజకవర్గానికీ కేంద్రం.
త్వరిత వాస్తవాలు తరన్ తారన్ సాహిబ్, దేశం ...
తరన్ తారన్ సాహిబ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 31.4491°N 74.9205°E / 31.4491; 74.9205 | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | తరన్ తారన్ |
Area | |
• Total | 6 km2 (2 sq mi) |
Elevation | 226.5 మీ (743.1 అ.) |
Population (2011)[1] | |
• Total | 66,847 |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 143401 |
టెలిఫోన్ కోడ్ | +91 (0) 1852 |
Vehicle registration | PB-46 |
లింగ నిష్పత్తి | 764[2] ♂/♀ |
మూసివేయి