తన్నాజ్ ఇరానీ
From Wikipedia, the free encyclopedia
తన్నాజ్ ఇరానీ (లాల్) ఒక భారతీయ నటి. ఆమె బాలీవుడ్ సినిమాలు, హిందీ టెలివిజన్ సీరియల్స్ లో నటించింది.
త్వరిత వాస్తవాలు తన్నాజ్ ఇరానీ, జననం ...
తన్నాజ్ ఇరానీ | |
---|---|
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి |
భార్య / భర్త |
భక్తియార్ ఇరానీ (m. 2007) |
మూసివేయి
ఆమె తనజ్ లాల్ గాను, ఆమె మొదటి వివాహం సమయంలో తనజ్ కర్రిమ్ గానూ కూడా గుర్తింపు పొందింది.