![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d3/Dracula_movie_poster_Style_F.jpg/640px-Dracula_movie_poster_Style_F.jpg&w=640&q=50)
డ్రాకులా (1931 సినిమా)
From Wikipedia, the free encyclopedia
డ్రాకులా 1931, ఫిబ్రవరిలో విడుదలైన అమెరికా హర్రర్ సినిమా. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మాణంలో టాడ్ బ్రౌంనింగ్ దర్శకత్వంలో బెలా లుగోసీ, హెలెన్ ఛాండ్లర్, డేవిడ్ మేనర్స్, డ్వైట్ ఫ్రే, ఎడ్వర్డ్ వాన్ స్లోన్ తదితరులు నటించిన ఈ చిత్రం, హామిల్టన్ డీన్, జాన్ ఎల్. బాల్డెస్టన్ 1924లో రాసిన డ్రాకులా నాటకం ఆధారంగా రూపొందించబడింది.[3] ఈ రెండింటికి బ్రిటీష్ అబ్రహం (బ్రామ్) స్టోకర్ 1897లో రాసిన డ్రాకులా అనే నవల మాలం.[4]
త్వరిత వాస్తవాలు డ్రాకులా, దర్శకత్వం ...
డ్రాకులా | |
---|---|
![]() డ్రాకులా సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | టాడ్ బ్రౌంనింగ్ |
స్క్రీన్ ప్లే | గారెట్ ఫోర్ట్ |
నిర్మాత | టాడ్ బ్రౌంనింగ్, కార్ల్ లెంమెల్, జూనియర్. |
తారాగణం | బెలా లుగోసీ, హెలెన్ ఛాండ్లర్, డేవిడ్ మేనర్స్, డ్వైట్ ఫ్రే, ఎడ్వర్డ్ వాన్ స్లోన్ |
ఛాయాగ్రహణం | కార్ల్ ఫ్రాండ్ |
కూర్పు | మిల్టన్ కార్టుత్, మారిస్ పివార్ |
పంపిణీదార్లు | యూనివర్సల్ పిక్చర్స్ |
విడుదల తేదీs | ఫిబ్రవరి 12, 1931 (1931-02-12) (న్యూయార్క్) ఫిబ్రవరి 14, 1931 (యునైటెడ్ స్టేట్స్) |
సినిమా నిడివి | 85 నిముషాలు[1] |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాషలు | ఇంగ్లీష్, హంగేరియన్ |
బడ్జెట్ | $355,000[2] |
మూసివేయి