![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/93/David_Wark_Griffith_portrait.jpg/640px-David_Wark_Griffith_portrait.jpg&w=640&q=50)
డి.డబ్ల్యు. గ్రిఫిత్
అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత / From Wikipedia, the free encyclopedia
డేవిడ్ వార్క్ గ్రిఫిత్ (1875, జనవరి 22 - 1948, జూలై 23) అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత. సినిమారంగ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.[2] సినిమా ఎడిటింగ్[3] విషయంలో అనేక అంశాలకు మార్గదర్శకత్వం వహించాడు, కథన చిత్రం (నరేటీవ్ ఫిల్మ్) కళను విస్తరించాడు.[4]
త్వరిత వాస్తవాలు డి.డబ్ల్యు. గ్రిఫిత్, జననం ...
మూసివేయి
ఇంటర్నెట్ మూవీ డేటాబేసు ప్రకారం, గ్రిఫిత్ 1908 నుండి 1931 వరకు దాదాపు 518 సినిమాలకు దర్శకత్వం వహించాడు.