From Wikipedia, the free encyclopedia
డిక్టేటర్ 2016 జనవరి 14న విడుదలకు సిద్దమైన తెలుగు సినిమా.[1] ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం.[2] [3] [4] తెలుగుతో బాటు ఈ చిత్రం తమిళం, మలయాళ భాష లలో కూడా ఏకకాలంలో విడుదలవుతున్నది.[5]
డిక్టేటర్ | |
---|---|
దర్శకత్వం | శ్రీవాస్ |
రచన | శ్రీధర్ సీపన (scenario), ఎం. రత్నం(సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | కోన వెంకట్ గోపీమోహన్ |
కథ | కోన వెంకట్ గోపీమోహన్ |
నిర్మాత | కిషోర్ లుల్లా సునీల్ లుల్లా అర్జున్ లుల్లా శ్రీవాస్ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ అంజలి సోనాల్ చౌహాన్ |
ఛాయాగ్రహణం | శ్యాం కె. నాయుడు |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | వేదాశ్వా క్రియేషన్స్ |
పంపిణీదార్లు | ఈరోస్ ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | 14 జనవరి 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.