From Wikipedia, the free encyclopedia
డమ్ దమ్ ఉత్తర శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాలు జిల్లా, డమ్ డమ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. డమ్ డమ్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి నార్త్ డమ్ డమ్ మునిసిపాలిటీ,న్యూ బరాక్పూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి.[1]
డమ్ డమ్ ఉత్తర | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
Coordinates: 22°39′07″N 88°25′09″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
జిల్లా | ఉత్తర 24 పరగణాలు |
నియోజకవర్గ సంఖ్య | 110 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ నియోజకవర్గం | డమ్ డమ్ |
Most Successful Party - CPI(M) |
సంవత్సరం | ఎమ్మెల్యే పేరు | పార్టీ అనుబంధం |
---|---|---|
2011 | చంద్రిమా భట్టాచార్య | తృణమూల్ కాంగ్రెస్ [2] |
2016 | తన్మయ్ భట్టాచార్య | సీపీఐ (ఎం)[3] |
2021 | చంద్రిమా భట్టాచార్య | తృణమూల్ కాంగ్రెస్[4] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.