![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/eb/Trichomonas_vaginalis_01.jpg/640px-Trichomonas_vaginalis_01.jpg&w=640&q=50)
ట్రైకోమోనాస్
From Wikipedia, the free encyclopedia
ట్రైకోమోనాస్ వజినాలిస్ (Trichomonas vaginalis), ప్రోటోజోవా కు చెందిన ఒక పరాన్న జీవి. దీని వలన వచ్చే వ్యాధిని ట్రైకోమోనియాసిస్ (Trichomoniasis) అంటారు. ఇది అభివృద్ధి చెందిన దేశాలలో సంభవించే ప్రోటోజోవా వ్యాధి.[1] ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 180 మిలియన్ ప్రజలు దీని బారిన పడుతున్నారు. ఒక్క దక్షిణ అమెరికా లోనే సుమారు 5 నుండి 8 మిలియన్ కొత్త కేసులు గుర్తిస్తున్నారు; అందులో సగం మందికి ఏ విధమైన వ్యాధి లక్షణాలు లేవు.[2]
త్వరిత వాస్తవాలు ట్రైకోమోనాస్ వజినాలిస్, శాస్త్రీయ వర్గీకరణ ...
ట్రైకోమోనాస్ వజినాలిస్ | |
---|---|
![]() | |
Giemsa-stained culture of T. vaginalis | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Domain: | Eukarya |
(unranked): | Excavata |
Phylum: | Metamonada |
Class: | Parabasalia |
Order: | Trichomonadida |
Genus: | ట్రైకోమోనాస్ |
Species: | టి.వజినాలిస్ |
Binomial name | |
ట్రైకోమోనాస్ వజినాలిస్ (Donné 1836) | |
మూసివేయి