టెంపర్ (సినిమా)
From Wikipedia, the free encyclopedia
టెంపర్ ప్రధాన పాత్రల్లో నందమూరి తారక రామారావు జూనియర్, కాజల్ అగర్వాల్ నటించిన పూరీ జగన్నాథ్ దర్శకత్వం, వక్కతం వంశీ రాసిన, ఇది 2015 సం.లో ఒక తెలుగు యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించారు మణి శర్మ నేపథ్య సంగీతం కూర్చిననూ, అయితే అనూప్ రూబెన్స్ సౌండ్‌ట్రాక్ స్వరపరిచారు. శ్యాం కె నాయుడు, ఎస్ ఆర్ శేఖర్ వీరు వరుసగా చిత్రం ఛాయాగ్రహణం, కూర్పు నిర్వహించారు. ఈ చిత్రం అధికారికంగా 2014 ఆగస్టు 1 న హైదరాబాదులో ప్రారంభించబడింది. ప్రిన్సిపల్ ఛాయాగ్రహణం మరుసటి రోజున ప్రారంభమైంది, చిత్రం ప్రధానంగా హైదరాబాదు, గోవా చుట్టూ చిత్రీకరించారు, 2015 జనవరి 31 న పూర్తయింది. చిత్రం 2015 ఫిబ్రవరి 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.
త్వరిత వాస్తవాలు టెంపర్, దర్శకత్వం ...
టెంపర్ | |
---|---|
![]() థియేటర్లలో విడుదల పోస్టర్ | |
దర్శకత్వం | పూరి జగన్నాథ్ |
రచన | వక్కంతం వంశీ |
నిర్మాత | బండ్ల గణేష్ |
తారాగణం | నందమూరి తారక రామారావు జూనియర్ కాజల్ అగర్వాల్ ప్రకాష్‌రాజ్ |
ఛాయాగ్రహణం | శ్యామ్.కె నాయుడు |
కూర్పు | ఎస్.ఆర్.శేఖర్ |
సంగీతం | పాటలు: అనూప్ రుబెన్స్ నేపథ్యం స్కోరు: మణి శర్మ |
నిర్మాణ సంస్థ | పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 13 ఫిబ్రవరి 2015[1] |
సినిమా నిడివి | 147 నిమిషాలు[2] |
దేశం | India |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹350 మిలియన్లు[3] |
మూసివేయి