టాస్మా
From Wikipedia, the free encyclopedia
టాస్మా (ఆంగ్లం: Tasma) అనేది రష్యా లోని కాజాన్ కేంద్రంగా పనిచేసే ఒక ఫిలిం, ఫోటోగ్రఫిక్ పరికరాల తయారీదారు. టాస్మా యొక్క పూర్తి రూపం, టాటార్ సెన్సిటివ్ మెటీరియల్స్ (Tatar Sensitive Materials) [1]
త్వరిత వాస్తవాలు టాస్మా, తరహా ...
టాస్మా | |
---|---|
తరహా | |
స్థాపన | 1933 |
ప్రధానకేంద్రము | కాజాన్, రష్యా |
పరిశ్రమ | ఫోటోగ్రఫిక్ పరికరాలు, తయారీ |
ఉత్పత్తులు | ఫిలిం |
వెబ్ సైటు | http://www.tasma.ru/en/ |
మూసివేయి