జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
From Wikipedia, the free encyclopedia
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్మేనియన్:Զվարթնոց միջազգային օդանավակայան, (IATA: EVN, ICAO: UDYZ) జ్వర్ట్నాట్స్ సమీపంలో ఆర్మేనియా రాజధాని యెరెవాన్కు దక్షిణదిశలో 15 కి.మీల దూరంలో నెలకొని వుంది. ఇది ఆర్మేనియా దేశపు ముఖ్యమైన అంతర్జాతీయ విమానాశ్రయంగా పరిగణించబడుతున్నది. ఇది ఆ దేశపు అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం.
త్వరిత వాస్తవాలు జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం Զվարթնոց Միջազգային Oդանավակայան, సంగ్రహం ...
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం Զվարթնոց Միջազգային Oդանավակայան | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() | |||||||||||
![]() జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం | |||||||||||
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | అంతర్జాతీయ | ||||||||||
యజమాని | జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఆర్మేనియా | ||||||||||
కార్యనిర్వాహకత్వం | ఆర్మేనియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ CJSC | ||||||||||
సేవలు | యెరెవాన్ | ||||||||||
ప్రదేశం | యెరెవాన్, ఆర్మేనియా | ||||||||||
ఎయిర్ హబ్ | ఆర్మేనియా ఎయిర్కంపెనీ | ||||||||||
ఎత్తు AMSL | 2,838 ft / 865 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 40°08′50″N 044°23′45″E | ||||||||||
వెబ్సైటు | www.zvartnots.aero | ||||||||||
పటం | |||||||||||
రన్వే | |||||||||||
| |||||||||||
గణాంకాలు (2017) | |||||||||||
| |||||||||||
మూసివేయి