![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/db/Higher_than_Highnesses.jpg/640px-Higher_than_Highnesses.jpg&w=640&q=50)
జోధ్పూర్ జిల్లా
రాజస్థాన్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
రాజస్థాన్ రాష్ట్రం జిల్లాలలో జోధ్పూర్ జిల్లా ఒకటి. జిల్లా ప్రధానకార్యాలయం జోధ్పూర్ పట్టణం 2011 గణాంకాలను అనుసరించి రాజస్థాన్ రాష్ట్ర జిల్లాలలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలో రెండవ స్థానంలో ఉన్నట్లు గుర్తించబడింది. మొదటి స్థానంలో జైపూర్ జిల్లా ఉంది.[1]
త్వరిత వాస్తవాలు జోధ్పూర్ జిల్లా, దేశం ...
జోధ్పూర్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
ఎడమ నుండి సవ్యదిశలో: మెహెరాన్ఘర్ కోట, ఉమైద్ భవన్ ప్యాలెస్, జస్వంత్ థాడా, జోధ్పూర్ స్కైలైన్ దృశ్యం, ఒసియాన్లోని ఒసియాన్ మాత ఆలయం | |||||||
![]() రాజస్థాన్ రాష్ట్రంలో జోధ్పూర్ జిల్లా స్థానం | |||||||
Coordinates (జోధ్పూర్): 27.62°N 72.92°E / 27.62; 72.92 - 26.00°N 73.87°E / 26.00; 73.87 | |||||||
దేశం | ![]() | ||||||
రాష్ట్రం | రాజస్థాన్ | ||||||
విభాగం | జోధ్పూర్ | ||||||
పరిపాలనా కేంద్రం | జోధ్పూర్ | ||||||
Government | |||||||
• లోక్సభ నియోజకవర్గాలు | జోధ్పూర్ లోక్సభ నియోజకవర్గం | ||||||
విస్తీర్ణం | |||||||
• మొత్తం | 22,850 కి.మీ2 (8,820 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• మొత్తం | 36,87,165 | ||||||
• జనసాంద్రత | 160/కి.మీ2 (420/చ. మై.) | ||||||
• Urban | 34.30 percent | ||||||
జనాభా | |||||||
• అక్షరాస్యత | 65.94 | ||||||
• లింగనిష్పత్తి | 916/1000 | ||||||
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
మూసివేయి