జీశాట్-2 ఉపగ్రహం
From Wikipedia, the free encyclopedia
జీశాట్-2 ఉపగ్రహం భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారుచేసి ప్రయోగించింది.ఇస్రో వారు జీఎస్ఎల్వి ఉపగ్రహ వాహకనౌకలశ్రేణిలో అభివృద్ధిపరచిన వాహకనౌక GSLV-D2 ను మొదటిగా ప్రయోగించి జీశాట్-2 ఉపగ్రహం ఉపగ్రహాన్ని అంతరిక్షంలో కక్ష్యలో ప్రవేశపెట్టారు.జీశాట్-2 ఉపగ్రహం ప్రయోగాత్మక సమాచార ఉపగ్రహం.GSLV-D2 ఉపగ్రహ వాహక నౌక 2.0టన్నుల (2000కిలోల) పేలోడు కలిగిన ఉపగ్రహాలను అంరతిక్షంలోకి మోసికొని పోగలదు.
త్వరిత వాస్తవాలు మిషన్ రకం, ఆపరేటర్ ...
![]() | |
మిషన్ రకం | Communications satellite |
---|---|
ఆపరేటర్ | [[Indian Space Research Organisation|ఇస్రో]] |
COSPAR ID | 2003-018A ![]() |
SATCAT no. | 27807 |
మిషన్ వ్యవధి | 3-5 years |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | I-2K |
తయారీదారుడు | ఇస్రో |
లాంచ్ ద్రవ్యరాశి | 1,825 కిలోగ్రాములు (4,023 పౌ.) |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 8 May 2003, 11:28 (2003-05-08UTC11:28Z) UTC[1] |
రాకెట్ | GSLV Mk.I D2 |
లాంచ్ సైట్ | శ్రీహరికోట FLP |
కాంట్రాక్టర్ | ఇస్రో |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | భూస్థిర కక్ష్య |
రేఖాంశం | 47.95° east |
Perigee altitude | 35,904 కిలోమీటర్లు (22,310 మై.) |
Apogee altitude | 35,920 కిలోమీటర్లు (22,320 మై.) |
వాలు | 2.43 degrees |
వ్యవధి | 24.03 hours |
ఎపోచ్ | 29 October 2013, 19:06:36 UTC[2] |
మూసివేయి