![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b3/George_Reddy.jpg/640px-George_Reddy.jpg&w=640&q=50)
జార్జ్ రెడ్డి
ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ ధ్రువతార / From Wikipedia, the free encyclopedia
జార్జ్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విప్లవవాద విద్యార్ధుల ఉద్యమ స్థాపకుడు. విద్యార్థి నాయకుడు.
త్వరిత వాస్తవాలు జార్జ్ రెడ్డి, జననం ...
జార్జ్ రెడ్డి | |
---|---|
![]() జార్జ్ రెడ్డి | |
జననం | (1947-01-15)1947 జనవరి 15 పాలక్కడ్ |
మరణం | 1972 ఏప్రిల్ 14(1972-04-14) (వయసు 25) |
మరణ కారణం | హత్య |
జాతీయత | భారత దేశం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలంగాణలో విప్లవ వాద విద్యార్థిసంఘాల నాయకుడు |
తల్లిదండ్రులు | చల్లా రఘునాథరెడ్డి, లీలా వర్గీస్ |
మూసివేయి