![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/49/George_Yule.jpg/640px-George_Yule.jpg&w=640&q=50)
జార్జ్ యూల్ (వ్యాపార, రాజకీయ వేత్త)
From Wikipedia, the free encyclopedia
జార్జ్ యూల్ (జ.1829 ఏప్రిల్ 17-మ.1892 మార్చి 26) ఇంగ్లాండ్, భారతదేశంలో వ్యాపారాలు నిర్వహించిన స్కాటిష్ దేశానికి చెందిన వ్యాపారి, భారతదేశంలో విదేశానికి చెందిన రాజకీయనాయకుడు. అతను 1888లో అలహాబాద్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభకు నాల్గవ అధ్యక్షుడిగా పనిచేశాడు. జార్జ్ యూల్ ఆపదవి చేపట్టిన భారతదేశానికి చెందని మొదటి వ్యక్తి.[1] అతను లండన్ లోని జార్జ్ యూల్ & కో, కలకత్తాకు చెందిన ఆండ్రూ యూల్ & కో స్థాపకుడు. అతను కలకత్తా షెరీఫ్గా, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేశాడు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/49/George_Yule.jpg/320px-George_Yule.jpg)