From Wikipedia, the free encyclopedia
జాదవ్పూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ 24 పరగణాల జిల్లా, జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | జాదవ్పూర్ |
అక్షాంశ రేఖాంశాలు | |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 150 |
సంవత్సరం | ఎమ్మెల్యే | నియోజకవర్గం | పార్టీ |
---|---|---|---|
1967 | బికాష్ చంద్ర గుహ | జాదవ్పూర్ | సీపీఎం [1] |
1969 | బికాష్ చంద్ర గుహ | సీపీఎం [2] | |
1971 | దినేష్ చంద్ర మజుందార్ | సీపీఎం [3] | |
1972 | దినేష్ చంద్ర మజుందార్ | సీపీఎం [4] | |
1977 | దినేష్ చంద్ర మజుందార్ | సీపీఎం [5] | |
1982 | శంకర్ గుప్తా | సీపీఎం [6] | |
ఉప ఎన్నిక, 1983 | అశోక్ మిత్ర | సీపీఎం [7] | |
1987 | బుద్ధదేవ్ భట్టాచార్జీ | సీపీఎం [8] | |
1991 | బుద్ధదేవ్ భట్టాచార్జీ | సీపీఎం [9] | |
1996 | బుద్ధదేవ్ భట్టాచార్జీ | సీపీఎం [10] | |
2001 | బుద్ధదేవ్ భట్టాచార్జీ | సీపీఎం [11] | |
2006 | బుద్ధదేవ్ భట్టాచార్జీ | సీపీఎం [12] | |
2011 | మనీష్ గుప్తా | తృణమూల్ కాంగ్రెస్ [13] | |
2016[14] | డా. సుజన్ చక్రవర్తి | సీపీఎం | |
2021[15] | దేబబ్రత మజుందార్ | తృణమూల్ కాంగ్రెస్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.