భారతీయ జాతీయ రహదారి From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 75 ( ఎన్ఎచ్ 75 ) అనేది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో గల భారతదేశంలోని ఒక జాతీయ రహదారి.[1] [2] ఈ జాతీయ రహదారిని గతంలో జాతీయ రహదారి 48 (ఎన్ఎచ్-48) గా గుర్తించబడింది. కర్ణాటక రాష్ట్ర రాజధానిని బెంగళూరు నుండి మంగళూరు (మంగళూరు) పోర్ట్ నగరాన్ని ఎన్ఎచ్ 75 కలుపుతుంది. కర్ణాటకలోని మూడు భౌగోళిక ప్రాంతాలైన కరావళి, మలెనాడు, బయలుసీమలను ఎన్ఎచ్-75 కలుపుతుంది.[3] బంట్వాల్ లో కర్ణాటక రాష్ట్రంలో మొదలై నెల్యాది, శక్లేష్ పుర,హసన్, బెంగళూరు, కోలార్, ములబాగల్, వెంకటిగిరకోట, పెర్నాంబుట్, గుడియట్టం, కాట్పాడి ద్వారా తమిళనాడు లోని వెల్లూర్ కు కలుపుతుంది.[2] రాష్ట్రాల వారీగా మార్గం దూరం (కి.మీ.లలో).[4]
National Highway 75 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 533 కి.మీ. (331 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | బంట్వాల్, కర్నాటక | |||
తూర్పు చివర | వెల్లూర్, తమిళనాడు | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | హసన్, కర్ణాటక, కునిగల్, నెలమంగళ, బెంగళూరు, కోలార్, ముల్బాగల్, వెంకటగిరికోట, పెర్నాంబుట్, గుడియట్టం, కాట్పాడి | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.