జాతీయ రహదారి 47
గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల గుండా వెళ్ళే జాతీయ రహదారి / From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 47 (ఎన్‌హెచ్ 47) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది గుజరాత్‌లోని బమన్బోర్లో ప్రారంభమై మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌లో ముగుస్తుంది.[1] ఈ జాతీయ రహదారి పొడవు సుమారు 1,006 కి.మీ. (625 మై.).[2] 2010లో జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరణకు ముందు ఎన్‌హెచ్-47, పాత జాతీయ రహదారులు 8A, 59, 59A & 69 గా ఉండేది.[3]
త్వరిత వాస్తవాలు National Highway 47, మార్గ సమాచారం ...
National Highway 47 | ||||
---|---|---|---|---|
ఎరుపు రంగులో జాతీయ రహదారి 47 | ||||
మార్గ సమాచారం | ||||
పొడవు | 1,006 కి.మీ. (625 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | బామన్బోర్ | |||
తూర్పు చివర | నాగపూర్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
మూసివేయి