పూర్తిగా బీహార్లో నడిచే జాతీయ రహదారి From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 319 (ఎన్హెచ్ 319) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది బీహార్ లోని అర్రా (భోజ్పూర్ జిల్లా) లోని ఎన్హెచ్-922 ను, మొహనియా (కైమూర్ జిల్లా) వద్ద ఎన్హెచ్-19 నూ కలుపుతుంది.[1]
National Highway 319 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్హెచ్ 19 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 117 కి.మీ. (73 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
తూర్పు చివర | అర్రా (భోజ్పూర్) | |||
పశ్చిమ చివర | మొహానియా (కైమూర్) | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | బీహార్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | దినారా - చార్పొఖారి | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
ఎన్హెచ్-319ని అర్రా-మొహనియా రహదారి అని కూడా అంటారు. ఇది తూర్పు నుండి పశ్చిమ దిశగా క్రింది మార్గంలో వెళుతుంది:
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.