![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/db/Jamuna_Telugu_Actress.jpg/640px-Jamuna_Telugu_Actress.jpg&w=640&q=50)
జమున (నటి)
సినిమా నటి / From Wikipedia, the free encyclopedia
జమున (1936, ఆగస్టు 30 - 2023, జనవరి 27) తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ కథానాయకి. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో చాలా సినిమాలలో నటించింది.
త్వరిత వాస్తవాలు జూలూరి జమున, జననం ...
జూలూరి జమున | |
---|---|
![]() జమున | |
జననం | జానాబాయి ఆగష్టు 30, 1936 హంపి, కర్ణాటక |
మరణం | 2023 జనవరి 27(2023-01-27) (వయసు 86) హైదరాబాదు |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ఇతర పేర్లు | జమునా రమణారావు |
వృత్తి | సినీ నటి |
మతం | హిందూ |
భార్య / భర్త | రమణారావు (1965-2014) |
పిల్లలు | వంశీ జూలూరి (కుమారుడు), స్రవంతి రావు (కుమార్తె) |
తల్లిదండ్రులు | నిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి |
మూసివేయి