![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0a/Jagannath_temple_at_Gunupur%252CRayagada.jpg/640px-Jagannath_temple_at_Gunupur%252CRayagada.jpg&w=640&q=50)
జగన్నాథ దేవాలయం, గుణుపూర్
From Wikipedia, the free encyclopedia
జగన్నాథ దేవాలయం, ఒడిశా రాష్ట్రంలోని గుణుపూర్ పాత గుణుపూర్ ప్రాంతంలో గుణుపూర్ పట్టణానికి తూర్పు చివరన నెలకొని ఉన్నది. [1][2][3] పురాతన దేవాలయం జైపూర్ మహారాజు విక్రమదేవ్ చే 100 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. [ఆధారం చూపాలి]
త్వరిత వాస్తవాలు జగన్నాథ దేవాలయం, గుణుపూర్, భౌగోళికాంశాలు: ...
జగన్నాథ దేవాలయం, గుణుపూర్ | |
---|---|
![]() జగన్నాథ దేవాలయం, గుణుపూర్ | |
భౌగోళికాంశాలు: | 19.08°N 83.82°E / 19.08; 83.82 |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఒడిషా |
జిల్లా: | రాయగడ |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | జగన్నాథుడు |
ప్రధాన పండుగలు: | రథయాత్ర |
ఆలయాల సంఖ్య: | 04 |
మూసివేయి