జంబుకేశ్వర ఆలయం (తిరువానైకావల్)
From Wikipedia, the free encyclopedia
జంబుకేశ్వరం, పంచభూత క్షేత్రాలలో రెండవది.[1] జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రం లోని తిరుచ్చి పట్టణానికి 11 కి.మీ. దూరములో ఉంది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రమని అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు.
త్వరిత వాస్తవాలు తిరువానైకవల్, భౌగోళికాంశాలు : ...
తిరువానైకవల్ | |
---|---|
భారతదేశంలో తమిళనాడు | |
భౌగోళికాంశాలు : | 10°51′12″N 78°42′20″E |
పేరు | |
ప్రధాన పేరు : | తిరువానైకవాల్ |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తమిళనాడు |
ప్రదేశం: | తిరుచ్చి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | జంబుకేశ్వరుడు (శివుడు) |
ప్రధాన దేవత: | అఖిలాండేశ్వరి (పార్వతి) |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రావిడ నిర్మాణశైలి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ, 2 వ శతాబ్దం |
సృష్టికర్త: | కోచెంగ చోళుడు |
మూసివేయి