ఛత్రపూర్
ఒడిశా లోని గంజాం జిల్లాకు ముఖ్యపట్టణం / From Wikipedia, the free encyclopedia
ఛత్రపూర్ (ఛతర్పూర్ అని కూడా పిలుస్తారు) ఒడిషా రాష్ట్రం, గంజాం జిల్లా లోని పట్టణం. ఇది గంజాం జిల్లా ముఖ్యపట్టణం. దీని పరిపాలనను నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ చూస్తుంది. ఛత్రపూర్ ఒడిషాలోని గంజాం జిల్లాలో ఒక తహసీల్ / బ్లాక్ (CD).
త్వరిత వాస్తవాలు ఛత్రపూర్, దేశం ...
ఛత్రపూర్ | |
---|---|
— పట్టణం — | |
దేశం | ![]() |
రాష్ట్రం | ![]() |
జిల్లా | గంజాం |
Government | |
- Type | NAC |
Area rank | 2nd |
జనాభా (2011) | |
- మొత్తం | 22,027 [1] |
Population rank | 100 |
భాషలు | |
- అధికారిక | ఒరియా |
Time zone | IST (UTC+5:30) |
PIN | 761020[2] |
Telephone code | 06811 |
Vehicle registration | OD-07 |
మూసివేయి