ఛత్తీస్గఢ్ 6వ శాసనసభ
భారతదేశ రాష్టాల శాసనసభలు / From Wikipedia, the free encyclopedia
ఛత్తీస్గఢ్ ఆరవ శాసనసభ 2023 ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికలు తరువాత ఏర్పాటు చేయబడింది. 2023 నవంబరులో ముగిశాయి. ఎన్నికల ఫలితాలు 2023 డిసెంబరు ౩న ప్రకటించబడ్డాయి.[1]
త్వరిత వాస్తవాలు అవలోకనం, శాసనసభ ...
6వ ఛత్తీస్గఢ్ శాసనసభ | |||
---|---|---|---|
| |||
అవలోకనం | |||
శాసనసభ | ఛత్తీస్గఢ్ శాసనసభ | ||
ఎన్నిక | 2023 ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికలు | ||
ప్రభుత్వం | భారతీయ జనతా పార్టీ | ||
ప్రతిపక్షం | భారత జాతీయ కాంగ్రెస్ | ||
సభ్యులు | 90 | ||
స్పీకర్ | రమణ్ సింగ్, బి.జె.పి | ||
సభా నాయకుడు | విష్ణు దేవ సాయి, బి.జె.పి | ||
ప్రతిపక్ష నాయకుడు | చరణ్ దాస్ మహంత్, INC | ||
అధికార పార్టీ | భారతీయ జనతా పార్టీ |
మూసివేయి