ఛట్ పూజ
From Wikipedia, the free encyclopedia
ఛట్ పూజ మనదేశంలో ప్రధానంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలవారు జరుపుకునే పండుగ. ఛట్ పూజను ప్రధానంగా నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్ఠగా నహాయ్ఖాయ్ ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
త్వరిత వాస్తవాలు ఛట్, యితర పేర్లు ...
ఛట్ | |
---|---|
యితర పేర్లు | ఛట్టి దల ఛట్ సూర్య షష్టి |
జరుపుకొనేవారు | హిందువులు , జైనులు |
రకం | సాంస్కృతిక, చారిత్రక, మత సంబంధిత |
ప్రాముఖ్యత | To thank Surya for bestowing the bounties of life on earth and fulfilling particular wishes |
ప్రారంభం | 2 days prior to Kartik Shashthi |
ముగింపు | The day after Kartik Shashthi |
జరుపుకొనే రోజు | Kartik Shukla Shashthi |
వేడుకలు | Prayers and religious rituals, including puja and prasad, bathing in the Ganges, and fasting |
మూసివేయి