చిన్నముసిడివాడ
From Wikipedia, the free encyclopedia
చిన్నముసిడివాడ, విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1] ఇక్కడ విశాఖ శ్రీ శారద పీఠం ఉంది.ఇది రెవెన్యూ గ్రామం కాదు. మహా విశాఖ నగరపాలక సంస్థలో ఒక పేట.
త్వరిత వాస్తవాలు చినముషిడివాడ, దేశం ...
చినముషిడివాడ | |
---|---|
విశాఖ పరిసరప్రాంతం | |
Coordinates: 17.802228°N 83.207457°E / 17.802228; 83.207457 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాష | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 |
పిన్కోడ్ | 530051 |
Vehicle registration | AP-31 |
మూసివేయి