చర్చ:జీవ ఇంధనం (బయోఫ్యూయల్)
From Wikipedia, the free encyclopedia
ఈ వ్యాసం ఇదివరకు ఉన్న జీవ ఇంధనం వ్యాసంలో విలీనం చేయాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 11:08, 20 ఏప్రిల్ 2020 (UTC)
- బయోమాస్ అనగా జీవ ద్రవ్యరాశి. దానిని వేరొక వ్యాసం రాయవచ్చు. కానీ బయోమస్ నుండి వచ్చే ఇంధనం జీవ ఇంధనం. కనుక రెండు వ్యాసములు ఒకటే కనుక విలీనానికి ప్రతిపాదిస్తున్నాను.--కె.వెంకటరమణ⇒చర్చ 11:12, 20 ఏప్రిల్ 2020 (UTC)
![]() |
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి. |
వాడుకరి:YVSREDDY గారూ, జీవ ఇంధనం కూ, జీవ ఇంధనం (బయోఫ్యూయల్) తేడా ఏమీ ఉన్నట్టు కనిపించడం లేదు. తేడా ఉంటే, 1. దాన్ని వివరిస్తూ మూలాలివ్వండి. లేదా 2. కనీసం జీవ ఇంధనం (బయోఫ్యూయల్) పేజీ నుండి ఎన్వికీలో ఉన్న సంబంధిత పేజీకి అంతర్వికీ లింకివ్వండి. ఈ రెండిట్లో ఏదీ కుదరక పోతే, ఈ పేజీని జీవ ఇంధనం పేజీలో విలీనం చేసెయ్యడమే పరిష్కారం. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 17:25, 21 ఏప్రిల్ 2020 (UTC)
- వాడుకరి:YVSREDDY గారూ, మీ సమాధానం కోసం చూస్తున్నాను. ఏ విషయమూ చెప్పగలరు. __చదువరి (చర్చ • రచనలు) 02:15, 24 ఏప్రిల్ 2020 (UTC)