![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fe/Chandrashekhara_Kambara.jpg/640px-Chandrashekhara_Kambara.jpg&w=640&q=50)
చంద్రశేఖర కంబార
From Wikipedia, the free encyclopedia
చంద్రశేఖర కంబార కన్నడ సాహిత్యంలో అత్యంత సాహిత్య కృషి సల్పిన వాడు పలు సాహిత్య ప్రక్రియలలో అందెవేసిన వాడు. కంబార ఒక కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు, జానపదతజ్ఞ. ఆయనకు భారత ప్రభుత్వం 2021 లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
త్వరిత వాస్తవాలు Chandrashekhara Kambara చంద్రశేఖర కంబార, పుట్టిన తేదీ, స్థలం ...
Chandrashekhara Kambara చంద్రశేఖర కంబార | |
---|---|
![]() Chandrashekhara Kambara during a talk about "Kannada in Technology" in a meeting in Bangalore | |
పుట్టిన తేదీ, స్థలం | (1937-01-02) 1937 జనవరి 2 (వయసు 87) Ghodageri, Hukkeri taluk, Belagavi district, Karnataka |
వృత్తి | కవి,నాటక రచయిత, అధ్యాపకుడు |
జాతీయత | ఇండియా |
పూర్వవిద్యార్థి | PhD from Karnatak University, Dharwad |
కాలం | 1956 – present |
రచనా రంగం | కాల్పనిక సాహిత్యం |
ప్రభావం | Gopalakrishna Adiga[1] |
పురస్కారాలు | జ్ఞానపీఠ పురస్కారం సాహిత్య అకాడమి అవార్డు పద్మశ్రీ పంప అవార్డు |
జీవిత భాగస్వామి | Satyabhama |
సంతానం | Rajashekhara Kambara, Jayashree Kambara, Geetha Sateesh, Channamma Kambar |
మూసివేయి