గ్రీష్మ ఋతువుFrom Wikipedia, the free encyclopedia గ్రీష్మ ఋతువు భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరాన్ని ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి గ్రీష్మఋతువు. గ్రీష్మఋతువు అంటే జ్యేష్ఠ, ఆషాఢ మాసములు. ఎండలు మెండుగా వుండు కాలము.
గ్రీష్మ ఋతువు భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరాన్ని ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి గ్రీష్మఋతువు. గ్రీష్మఋతువు అంటే జ్యేష్ఠ, ఆషాఢ మాసములు. ఎండలు మెండుగా వుండు కాలము.