గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్
వినియోగదారు ఇంటర్ఫేస్ గ్రాఫికల్ చిహ్నాలు మరియు దృశ్య సూచికల ద్వారా పరస్పర చర్యను అనుమతిస్త / From Wikipedia, the free encyclopedia
గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్ విధానములో కంప్యూటరు ద్వారా మనం చేయదలచుకున్న ఏ పనినయినను, ఆదేశాలను టైపు చేయనవసరం లేకుండగనే, తెర మీద కనిపిస్తున్న బొమ్మలను ఎంచుకొనుట ద్వారా చేయవచ్చును. ఈ విధానం నేర్చుకొనటం, ఉపయోగించటం ఎంతో సులభము. ఇది వాడుకలోకి వచ్చిన తరువాత కంప్యూటర్లు వాడడం సులభం అయిపోయి సర్వులకీ అందుబాటులోకి వచ్చేయి.