గూడవల్లి రామబ్రహ్మం
సినీ దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 - అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు, సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు, హేతువాది.
త్వరిత వాస్తవాలు గూడవల్లి రామబ్రహ్మం, జననం ...
గూడవల్లి రామబ్రహ్మం | |
---|---|
దస్త్రం:Gudavalli Ramabrahmam.png | |
జననం | జూన్ 24, 1902 కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలములోని నందమూరు |
మరణం | అక్టోబర్ 1, 1946 |
వృత్తి | ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక స్టేషనరీ షాపు అఖిలాంధ్ర రైతు మహాసభ ను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు ఆంధ్ర నాటక పరిషత్ చతుర్థ సమావేశాలకు కార్యదర్శి |
ప్రసిద్ధి | ప్రఖ్యాత సినిమా దర్శకుడు , సంపాదకుడు,హేతువాది,స్వాతంత్ర్య సమరయోధుడు |
భార్య / భర్త | శ్రీమతి శారదాంబ |
తండ్రి | వెంకయ్య |
తల్లి | బాపమ్మ |
మూసివేయి