గుప్త లిపి
From Wikipedia, the free encyclopedia
ఇది భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పేరొందిన గుప్తుల కాలంనాటి లిపి. దీన్ని గుప్తబ్రాహ్మీ లిపిగా, అనంతర బ్రాహ్మీ లిపిగా కూడా పిలుస్తారు. గుప్తులకాలంనాటి ఉత్కృష్టమైన అధ్యాత్మిక, శాస్త్రీయ విజయాలు ఈ లిపిలోనే వ్రాయబడ్డాయి. ఈ లిపి నుండి దేవనాగరి లిపి, శారదా లిపి, సిద్ధం లిపి ఉద్భవించాయి. ఈ లిపి అశోకుని కాలంనాటి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది.
త్వరిత వాస్తవాలు గుప్త లిపి, Spoken languages ...
గుప్త లిపి | |
---|---|
Spoken languages | సంస్కృతం |
Time period | సా.శ. 4 వ శతాబ్దం నుండి ? |
Parent systems |
బ్రాహ్మీ లిపి
|
Child systems | నాగరి లిపి శారదా లిపి సిద్ధం లిపి |
Note: This page may contain IPA phonetic symbols in Unicode. |
మూసివేయి