From Wikipedia, the free encyclopedia
గుత్తా రామినీడు (అక్టోబర్ 5, 1929 - ఏప్రిల్ 29, 2009) ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో జన్మించాడు. అలనాటి తెలుగు సినీ దర్శకుడు, ఎన్నో మంచి సినిమాలు చేశాడు. మంచి సృజనాత్మక విలువలున్న దర్శకుడు. ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరివరకు సినిమా విలువలను కాపాడిన వ్యక్తి . హైదరాబాదులోని సారథి స్టూడియో వ్యవస్థాపకుడు.
గుత్తా రామినీడు | |
---|---|
జననం | గుత్తా రామినీడు అక్టోబర్ 5, 1929 చాటపర్రు గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా |
మరణం | ఏప్రిల్ 29, 2009 |
వృత్తి | సినిమా దర్శకుడు, రచయిత |
ప్రసిద్ధి | సినిమా దర్శకుడు |
పిల్లలు | ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు , |
వేదాంతం రాఘవయ్య వద్ద "అన్నదాత " సినిమాకు సహాయకుడుగా పనిచేసిన ఆయన " మాఇంటి మహాలక్ష్మి " చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. దాదాపు 15 సినిమాలకు దర్శకత్వం చేసారు.
ఈయన బుధవారము ఏప్రిల్ 29, 2009 న చెన్నైలో (80వ ఏట) చనిపోయారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.