![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/97/Birla_HouseGandhi_Smriti%252C_New_Delhi.jpg/640px-Birla_HouseGandhi_Smriti%252C_New_Delhi.jpg&w=640&q=50)
గాంధీ స్మృతి
భారతదేశంలోని న్యూఢిల్లీలోని మహాత్మా గాంధీ మ్యూజియం మరియు మరణ స్థలం / From Wikipedia, the free encyclopedia
గాంధీ స్మృతి దేశ రాజధాని కొత్త ఢిల్లీలో ఉన్న మ్యూజియం. మహాత్మా గాంధీ తన మరణం జనవరి 30, 1948 ముందు ఉన్న 144 రోజులు ఈ భవనంలోనే గడిపాడు. ఈ భవనాన్ని బిర్లా హౌస్, బిర్లా భవన్ అని కూడా పిలుస్తారు.[1]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/97/Birla_HouseGandhi_Smriti%2C_New_Delhi.jpg/640px-Birla_HouseGandhi_Smriti%2C_New_Delhi.jpg)