గర్భాశయము
From Wikipedia, the free encyclopedia
గర్భాశయం లేదా గర్భకోశం (Uterus) స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగం. ఇది కటి ప్రదేశం మధ్యభాగంలో మూత్రాశయంకు పెద్ద ప్రేగుకు మధ్యలో ఉంటుంది.
మరింత సమాచారం గర్బాశయం, గ్రే'స్ ...
గర్బాశయం | |
---|---|
స్త్రీ జననేంద్రియ వ్యవస్థ నిర్మాణము. | |
గ్రే'స్ | subject #268 1258 |
ధమని | ovarian artery, uterine artery, helicine branches of uterine artery |
లింఫు | body and cervix to internal iliac lymph nodes, fundus to superficial inguinal lymph nodes |
Precursor | Müllerian duct |
MeSH | Uterus |
మూసివేయి