గంజాం జిల్లా
ఒడిస్సా లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో గంజాం జిల్లా (ఒడిషా: ଗଞ୍ଜାମ ଜିଲ୍ଲା) ఒకటి. ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉంది. జిల్లా వైశాల్యం 3,116 చ.కి.మీ. జనసంఖ్య 2,704,056. జిల్లా సముద్రతీరాలకు ప్రసిద్ధి చెందింది. బంగాళాఖాతం సముద్రతీరంలో ఉన్న " గోపాల్పూర్-ఆన్- సీ " సముద్రతీరం, ధవళేశ్వరం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా ఉంది. బెరహంపూర్ జిల్లాలో అత్యధిక జనసాంద్రత కలిగిన పట్టణంగాగుర్తించబడుతుంది. బెరహంపూర్ వెండిజరి తయారీ, బంగారు, వెండి జరీ చీరెల తయారీకి ప్రత్యేకత కలిగి ఉంది. చత్రపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. గంజాం జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది:- చత్తర్పూర్, బెర్హంపూర్, భంజనగర్. 1908లో మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రాహ్మణులు అధికసంఖ్యలో ఉన్న గంజాం, తంజావూరు, సౌత్ కెనరాలను జిల్లాలుగా ప్రకటించింది. 2011 గణాంకాలను అనుసరించి గంజాం జిల్లా రాధ్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[1]
గంజాం జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
జిల్లా | |||||||
దేశం | India | ||||||
రాష్ట్రం | ఒడిశా | ||||||
ప్రధాన కార్యాలయం | ఛత్రపూర్ | ||||||
Government | |||||||
• కలెక్టరు | Shri Krishna Kumar, IAS | ||||||
• పార్లమెంటు సభ్యుడు | Siddhanta Mahapatra, BJD | ||||||
• పార్లమెంటు సభ్యుడు | Nityananda Pradhan, BJD | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 8,070.6 కి.మీ2 (3,116.1 చ. మై) | ||||||
జనాభా (2011) | |||||||
• Total | 35,20,151 | ||||||
• Rank | 1st | ||||||
• జనసాంద్రత | 429/కి.మీ2 (1,110/చ. మై.) | ||||||
భాషలు | |||||||
• అధికార | ఒరియా, హిందీ,ఇంగ్లీషు తెలుగు | ||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
పిన్కోడ్ | 761 xxx | ||||||
Vehicle registration | OR-07/ OD-07 | ||||||
సమీప పట్టణం | Brahmapur, Bhubaneswar | ||||||
లింగ నిష్పత్తి | 981 ♂/♀ | ||||||
అక్షరాస్యత | 71.88% | ||||||
లోక్సభ నియోజకవర్గం | Berhampur Aska | ||||||
శాసనసభ నియోజకవర్గాలు | 13
| ||||||
అవపాతం | 1,295.6 మిల్లీమీటర్లు (51.01 అం.) |