క్లింట్ ఈస్ట్వుడ్
అమెరికన్ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత / From Wikipedia, the free encyclopedia
క్లింటన్ ఈస్ట్వుడ్ జూనియర్ అమెరికన్ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. "రాహైడ్" అనే వెస్ట్రన్ టివి సీరియల్ మంచి ఆదరణ పొందిన తరువాత, 1960ల మధ్యకాలంలో "డాలర్స్ ట్రయాలజీ "లో "మ్యాన్ విత్ నో నేమ్" అనే పాత్రతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు. యాంటీహీరో కాప్ హ్యారీ కల్లాహన్గా 1970లు, 1980లలో ఐదు డర్టీ హ్యారీ సినిమాలు చేశాడు.[2] 1986లో ఎన్నికైన ఈస్ట్వుడ్, కాలిఫోర్నియాలోని కార్మెల్-బై-ది-సీ మేయర్గా రెండు సంవత్సరాలు పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు క్లింట్ ఈస్ట్వుడ్, 30వ కార్మెల్-బై-ది-సీ మేయర్ ...
క్లింట్ ఈస్ట్వుడ్ | |
---|---|
30వ కార్మెల్-బై-ది-సీ మేయర్ | |
In office 1986, ఏప్రిల్ 8 – 1988, ఏప్రిల్ 12 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | క్లింటన్ ఈస్ట్వుడ్ జూనియర్ (1930-05-31) 1930 మే 31 (వయసు 94) శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా |
రాజకీయ పార్టీ | లిబర్టేరియన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) (2008–ప్రస్తుతం)[1] |
ఇతర రాజకీయ పదవులు | రిపబ్లికన్ (1951–2008)[1] |
జీవిత భాగస్వామి |
|
Domestic partner |
|
వృత్తి |
|
సంతకం |
మూసివేయి