క్రిస్టియన్ ఆలివర్
From Wikipedia, the free encyclopedia
క్రిస్టియన్ ఆలివర్ (ఆంగ్లం: Christian Oliver; 1972 మార్చి 3 - 2024 జనవరి 4) జర్మన్ సంతతికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు.[1] ఆయన ప్రధానంగా కోబ్రా 11 టెలివిజన్ సిరీస్లో తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు.
త్వరిత వాస్తవాలు క్రిస్టియన్ ఆలివర్, జననం ...
క్రిస్టియన్ ఆలివర్ | |
---|---|
జననం | క్రిస్టియన్ క్లెప్సర్ (1972-03-03)1972 మార్చి 3 సెల్లే, లోయర్ సాక్సోనీ, పశ్చిమ జర్మనీ |
మరణం | 2024 జనవరి 4(2024-01-04) (వయసు 51) |
మరణ కారణం | విమాన ప్రమాదం |
క్రియాశీల సంవత్సరాలు | 1994–2024 |
జీవిత భాగస్వామి | జెస్సికా మజూర్
(m. 2010; div. 2021) |
పిల్లలు | 2, అన్నీక్ (10), మడితా క్లెప్సర్ (12) |
మూసివేయి