![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/05/Gabus_070909_0074_rwg.jpg/640px-Gabus_070909_0074_rwg.jpg&w=640&q=50)
కొర్రమట్ట
కొర్రమీను/కొర్రమట్ట/మట్టగిడస/బురదమట్ట / From Wikipedia, the free encyclopedia
కొర్రమీను దీనిని బొమ్మె లేదా మట్టగిడస లేదా కొర్రమట్ట అని కూడా అంటారు. ఈ చేప నలుపురంగులో గట్టి దేహంతో హుషారుగా వుండే చేప రకం.[1] దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ఈ చేపరకాన్ని శాస్త్రీయంగా చెన్నాస్ట్రయేటా (Channa striata) అంటారు. తెలంగాణా రాష్ట్ర చేపగా దీనిని ఎంచుకున్నారు.
త్వరిత వాస్తవాలు కొర్రమట్ట, Conservation status ...
కొర్రమట్ట | |
---|---|
![]() | |
కొర్రమట్ట | |
![]() | |
Conservation status | |
![]() Least Concern (IUCN 3.1) | |
Scientific classification ![]() | |
Unrecognized taxon (fix): | చన్నా |
Species: | Template:Taxonomy/చన్నాచ. స్ట్రియాటా |
Binomial name | |
Template:Taxonomy/చన్నాచన స్ట్రియాటా (మార్కస్ ఎలీసర్ బ్లాక్, 1793) | |
![]() | |
'చన్నా స్ట్రియాటా' పంపిణీ..
మడగాస్కర్ రిపోర్టులు "సి. మాక్యులేటా తప్పుడు గుర్తింపులు. | |
Synonyms | |
|
మూసివేయి