కొప్పళ జిల్లా
కర్ణాటక లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో కొప్పళ జిల్లా ఒకటి. కొప్పళ (కోపనగర) పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ప్రపంచ సంప్రదాయకేంద్రంగా గుర్తించబడిన హంపీ నగరం కొప్పళ పట్టణానికి 38కి.మీ దూరంలో ఉంది. జిల్లాలోని ఆనెగొంది కూడా ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా గుర్తించబడుతుంది.
త్వరిత వాస్తవాలు Koppal district ಕೊಪ್ಪಳ ಜಿಲ್ಲೆ, Country ...
Koppal district
ಕೊಪ್ಪಳ ಜಿಲ್ಲೆ | |||||||
---|---|---|---|---|---|---|---|
district | |||||||
Country | India | ||||||
రాష్ట్రం | కర్ణాటక | ||||||
ప్రధాన కార్యాలయం | Koppal | ||||||
Boroughs | Koppal, Gangavati, Yalburga, Kushtagi | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 7,190 కి.మీ2 (2,780 చ. మై) | ||||||
జనాభా (2001) | |||||||
• Total | 11,96,089 | ||||||
• జనసాంద్రత | 166/కి.మీ2 (430/చ. మై.) | ||||||
భాషలు | |||||||
• అధికార | కన్నడం | ||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
టెలిఫోన్ కోడ్ | + 91 (0)8539 | ||||||
Vehicle registration | KA-37 |
మూసివేయి