కొత్తవలస
ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా, కొత్తవలస మండల జనగణన పట్టణం / From Wikipedia, the free encyclopedia
కొత్తవలస, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా, కొత్తవలస మండలంలోని జనగణన పట్టణం.[2]ఇది పాలనా పరంగా విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలానికి చెందిన గ్రామమైనా దాదాపు విశాఖపట్నంలో కలిసిపోయింది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గంలో విశాఖపట్నానికి 27 కి.మీ. దూరంలో, విజయనగరానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కొత్తవలస పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం కొత్తవలస (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు కొత్తవలస, దేశం ...
కొత్తవలస | |
---|---|
విశాఖనగర పరిసర ప్రాంతం, సెన్సస్ టౌన్ | |
Coordinates: 17.9°N 83.2°E / 17.9; 83.2 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
Area | |
• Total | 7.60 km2 (2.93 sq mi) |
Elevation | 209 మీ (686 అ.) |
Population (2011) | |
• Total | 14,321 |
• Density | 1,900/km2 (4,900/sq mi) |
భాషలు | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 535183 |
వాహన | AP35 (Former) AP39 (from 30 January 2019)[1] |
మూసివేయి