From Wikipedia, the free encyclopedia
కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వేలు, ఉత్తర రైల్వే మండలం నిర్వహిస్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు.ఇది కేరళరాజధానితిరువనంతపురంసమీపంలో గల కోచువేలి నుండి బయలుదేరి పంజాబ్ రాజధాని చండీగఢ్ వరకు ప్రయాణిస్తుంది.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ | ||||
స్థానికత | పంజాబ్,హర్యానా, ఢిల్లీ,రాజస్థాన్ గుజరాత్,మహారాష్ట్ర, గోవా,కర్ణాటక,కేరళ | ||||
తొలి సేవ | జూలై 13 2005 | ||||
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వేలు | ||||
మార్గం | |||||
మొదలు | చండీగఢ్ | ||||
ఆగే స్టేషనులు | 20 | ||||
గమ్యం | కోచువేలి | ||||
ప్రయాణ దూరం | 3,415 కి.మీ. (2,122 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 54గంటల 25నిమిషాలు 12217 & 53గంటల 15నిమిషాలు 12218. | ||||
రైలు నడిచే విధం | వారానికి రెండు రోజులు | ||||
రైలు సంఖ్య(లు) | 12217/12218 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | జనరల్,స్లీపర్,మూడవ తరగతి,రెండవ తరగతి,మొదటి తరగతి ఎ.సి | ||||
సాంకేతికత | |||||
వేగం | Maximum 110 km/h (68 mph) Average 63 km/h (39 mph) | ||||
|
కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ భారతీయ రైల్వేలు, ఉత్తర రైల్వే మండలం నిర్వహిస్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు.ఇది కేరళరాజధానితిరువనంతపురంసమీపంలో గల కోచువేలి నుండి 12217 నెంబరుతో బయలుదేరి ఆలప్పుళా, ఎర్నాకుళం, త్రిస్సూరు, మంగుళూరు, ఉడిపి, కోట, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, అంబాలా ల మీదుగా ప్రయాణిస్తూ చండీగఢ్ మూడవ రోజు సాయంత్రం 05గంటల 25నిమిషాలకు చండీగఢ్ చేరుతుంది.ఇది వారానికి రెండు రోజులు సోమవారం, శనివారం కోచువేలి నుండి బయలుదేరి బుధవారం, సోమవారం చండీగఢ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో చండీగఢ్ నుండి ఉదయం 09గంటల 30నిమిషాలకు 12218 నెంబరుతో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 02గంటల 45నిమిషాలకు కోచువేలి చేరుతుంది.
కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కేరళరాజధానితిరువనంతపురంసమీపంలో గల కోచువేలి నుండి బయలుదేరి పంజాబ్లో గల చండీగఢ్ వరకు మధ్యగల 2835కిలో మీటర్ల దూరాన్నీ సగటున గంటకు 55కిలో మీటర్ల వేగంతో అధిగమిస్తుంది.
12217:కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ (కోచువేలి-చండీగఢ్)
సం | కోడ్ | స్టేషను పేరు | రాక | పోక | ఆగు సమయం | ప్రయాణించిన దూరం | రోజు |
---|---|---|---|---|---|---|---|
1 | KCVL | కోచువేలి | ప్రారంభం | 09:20 | 0.0 | 1 | |
2 | QLN | కొల్లం జంక్షన్ | 10:15 | 10:20 | 5ని | 57.5 | 1 |
3 | KYJ | కయంకుళం జంక్షన్ | 10:58 | 11:00 | 2ని | 98.4 | 1 |
4 | ALLP | ఆలప్పుళా | 11:37 | 11:40 | 3ని | 141.6 | 1 |
5 | ERS | ఎర్నాకుళం | 12:55 | 13:00 | 5ని | 198.8 | 1 |
6 | TCR | త్రిస్సూరు | 14:02 | 14:05 | 3ని | 272.8 | 1 |
7 | SRR | షోరనూర్ జంక్షన్ | 15:00 | 15:05 | 5ని | 305.9 | 1 |
8 | CLT | కోళికోడ్ | 16:20 | 16:25 | 5ని | 392.1 | 1 |
9 | CAN | కన్నూర్ | 17:50 | 17:55 | 5ని | 481.2 | 1 |
10 | KGO | కాసరగోడ్ | 18:48 | 18:50 | 2ని | 567.3 | 1 |
11 | MAJN | మంగుళూరు | 20:05 | 20:15 | 10ని | 614.4 | 1 |
12 | UD | ఉడిపి | 21:50 | 21:52 | 2ని | 676.8 | 1 |
13 | MAO | మడ్గావ్ రైల్వే స్టేషను | 02:10 | 02:20 | 10ని | 927.6 | 2 |
14 | RN | రత్నగిరి | 07:00 | 07:05 | 5ని | 1163.7 | 2 |
15 | PNVL | పన్వేల్ జంక్షన్ | 13:35 | 13:40 | 5ని | 1441.9 | 2 |
16 | BSR | వసై రోడ్ | 13:35 | 13:40 | 5ని | 1505.1 | 2 |
17 | BRC | వడోదర | 21:55 | 22:15 | 20ని | 1851.0 | 2 |
18 | KOTA | కోట | 06:05 | 06:10 | 5ని | 2378.3 | 3 |
19 | HZM | హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ | 12:36 | 12:38 | 2ని | 2836.6 | 3 |
20 | NDLS | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ | 12:55 | 13:10 | 15ని | 2843.8 | 3 |
21 | UMB | అంబాలా | 16:00 | 16:05 | 5ని | 3043.0 | 3 |
22 | CDG | చండీగఢ్ | 17:25 | గమ్యం | 3087.7 | 3 |
కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కు కోచువేలి నుండి వడోదర వరకు తిరుచునాపల్లి, గోల్డెన్ రాక్ లోకోషెడ్ అధారిత WDP-4D డీజిల్ ఇంజన్లను, అక్కడి నుండి చండీగఢ్ వరకు వడోదరలేదాఘజియాబాద్ లోకోషెడ్ ఆధారిత WAP-5 ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.