![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/44/Ketaki_narayan.jpg/640px-Ketaki_narayan.jpg&w=640&q=50)
కేతకీ నారాయణ్
మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మోడల్. / From Wikipedia, the free encyclopedia
కేతకీ నారాయణ్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మోడల్. మలయాళం, మరాఠీ, [1] తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తోంది. యూత్ అనే మరాఠీ సినిమాతో సినిమారంగంలోకి వచ్చింది. అనేక షార్ట్ ఫిల్మ్‌లు, మ్యూజికల్ ఆల్బమ్‌లలో కూడా నటించింది.[2][3][4][5]
త్వరిత వాస్తవాలు కేతకీ నారాయణ్, జననం ...
కేతకీ నారాయణ్ | |
---|---|
![]() | |
జననం | అకోలా, మహారాష్ట్ర |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2014-ప్రస్తుతం |
కుటుంబం | నారాయణ్ కులకర్ణి (తండ్రి), ఉదయ కులకర్ణి (తల్లి) |
వెబ్సైటు | అధికారిక వెబ్సైటు |
మూసివేయి