![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/72/Maa_Tarini%252C_Ghatagaon%252C_Keonjhar.jpg/640px-Maa_Tarini%252C_Ghatagaon%252C_Keonjhar.jpg&w=640&q=50)
కెందుఝార్ జిల్లా
ఒడిస్సా లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
కెందుఝార్ జిల్లా (మరొక పేరు కెవుంఝర్ జిల్లా) అనేది తూర్పు భారతంలోని ఒడిషాలోని జిల్లా. కెందుఝర్ లేదా కెందుఝార్ ఘర్ అనే పట్టణం దీనికి జిల్లా కేంద్రం.
త్వరిత వాస్తవాలు కెందుఝర్ కేవుంఝర్, దేశం ...
కెందుఝర్
కేవుంఝర్ | ||||
---|---|---|---|---|
జిల్లా | ||||
ఎగువ: ఘట్గావ్లోని మా తారిణి ఆలయం దిగువ: ఖండధర్ జలపాతం | ||||
![]() ఒఢిశా(భారతదేశం)లో నెలకొన్నదిఒడిశా పటంలో జిల్లా స్థానం | ||||
దేశం | ![]() | |||
జిల్లా | ఒడిషా | |||
జిల్లా కేంద్రం | కెందుఝర్ | |||
Government | ||||
• కలెక్టర్ | దెబ్జనీ చక్రబర్తి, ఐఎఎస్ | |||
• పార్లమెంటు సభ్యుడు | శకుంతలా లాగురి, బిజు జనతాదళ్ | |||
విస్తీర్ణం | ||||
• Total | 8,240 కి.మీ2 (3,180 చ. మై) | |||
Elevation | 480 మీ (1,570 అ.) | |||
జనాభా (2011) | ||||
• Total | 18,02,777 | |||
• Rank | 8 | |||
• జనసాంద్రత | 217/కి.మీ2 (560/చ. మై.) | |||
భాషలు | ||||
• అధికారిక | ఒరియా, హిందీ, ఇంగ్లీష్ | |||
Time zone | UTC+5:30 (ఐ.ఎస్.టి.) | |||
పిన్ | 758 xxx | |||
Vehicle registration | OD-09 | |||
లింగ నిష్పత్తి | 0.987 ♂/♀ | |||
అక్షరాస్యత | 69% | |||
లోక్‌సభ నియోజకవర్గం | Keonjhar | |||
శాసనసభ నియోజకవర్గాలు | 6
| |||
శీతోష్ణస్థితి | Aw (Köppen) | |||
అవపాతం | 1,535.5 మిల్లీమీటర్లు (60.45 అం.) |
మూసివేయి
ఈ జిల్లా 8240 km² పాటు, 21°1' N, 22°10' N లాటిట్యూడ్, 85°11' E నుంచి 86°22' E వరకు లాంగిట్యూడ్ ల మధ్య విస్తరించింది. తూర్పున మయూర్భంజ్, భద్రక్ జిల్లాలు, దక్షిణాన జాజ్‌పూర్ జిల్లా, పశ్చిమాన ధెంకనల్, సుందర్‌గఢ్ జిల్లాలు, ఝార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిం సింగ్భుం జిల్లా మధ్య నెలకొంది.