![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5e/Blackbuck_male_female.jpg/640px-Blackbuck_male_female.jpg&w=640&q=50)
కృష్ణ జింక
From Wikipedia, the free encyclopedia
కృష్ణ జింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు. ఏంటిలోప్ సెర్వికాప్రా అనే శాస్త్రీయ నామం గల ఈ జంతువు ప్రధానంగా భారతదేశంలో నివసించినప్పటికీ, పాకిస్థాన్, నేపాల్ లోని కొన్ని ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది. దీనిని ఆంగ్లలో బ్లాక్ బక్ అని అంటారు.
త్వరిత వాస్తవాలు కృష్ణ జింక, Conservation status ...
కృష్ణ జింక | |
---|---|
![]() | |
Conservation status | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | Artiodactyla |
Family: | బొవిడే |
Subfamily: | ఏంటిలోపినే |
Genus: | ఏంటిలోప్ Pallas, 1766 |
Species: | ఏ. సెర్వికాప్రా |
Binomial name | |
ఏంటిలోప్ సెర్వికాప్రా | |
ఉపజాతులు | |
Antilope cervicapra centralis |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2c/Blackbuck_%28Antilope_cervicapra%29-_Male_%26_female_in_Hyderabad%2C_AP_W_IMG_7268.jpg/640px-Blackbuck_%28Antilope_cervicapra%29-_Male_%26_female_in_Hyderabad%2C_AP_W_IMG_7268.jpg)